wriggle
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to move to and fro ఇటు అటు ఆడుట, కదులుట, తుళ్ళుట.
- the fish wriggled on the hook ఆ చేప గాలములో తగులుకొని తుళ్లుతూ వుండినది.
- It seems to be sometimes used as an active verb : thus, in sawing you must keep the saw in the line without wriggling on either side wriggle (Johnson) కోయడములో నూలుకు యివతల అవతల తొలగకుండా సరిగ్గా కోయవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).