ఇప్పుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈ+పొద్దు;ఈ కాలము/ప్రస్తుతం /రూ-ఇపుడు.

  1. ఈ సమయము, ఈ కాలము. /రూ. ఇపుడు. ఇప్డు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ”చ. ...పరంబున కిప్పు డుద్యమం, బనువుగ జేయఁగా వలయు..." ఆము. ౨,ఆ. ౭౬.
  2. "ఉ. ఇప్పటినీ తలంచు తెఱగిట్టిదయౌ..." నైష. ౨,ఆ. ౬౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇప్పుడు&oldid=951715" నుండి వెలికితీశారు