ఒడంబడిక

విక్షనరీ నుండి

ఒడంబడిక

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇద్దరు లేదా అంతకన్న ఎక్కువ వ్యక్తుల మధ్య లేదా సంస్దల మధ్య లెదా దేశాల మధ్య పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న సమ్మతం/ ఒప్పందం/ ఒప్పందం వ్రాత/అంగీకారము/ సంధి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఒప్పందము
సంబంధిత పదాలు

ఒడంబడికగా/ ఒడంబడికగా ఒడబడిక

వ్యతిరేక పదాలు

రద్దు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఈనాముదారుకు కౌలుదారు వ్రాసియిచ్చు ఒడంబడిక పత్రము
  1. కోర్టు నిర్ణయాలతో ఈ వివాదం పరిష్కారం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడటంతో ఈ సమస్య పరస్పర ఒడంబడిక ద్వారా పరిష్కారమయితే.
  • ఒడంబడిక చేసికొనువారికి యోగ్యత కలిగియుండుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒడంబడిక&oldid=952303" నుండి వెలికితీశారు