చాప

విక్షనరీ నుండి

మూలము

  • చాప

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరి పీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.
  • 1. క్రింద పరచుకొను ఆసనము. 2. ఓడకు కట్టు తెరచాప.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చాప&oldid=954213" నుండి వెలికితీశారు