తమలపాకు
Appearance
తమలపాకు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తమలపాకు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన ఆకు భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు.
తమలపుటాకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
- తాంబూలములో తమలపాకులను ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూలసేవనము మన సంప్రదాయం.
- తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
- శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ తమలపాకులకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతీపై ఉంచుతారు.
- తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
- తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
- అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.