దెబ్బ
Appearance
దెబ్బ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అడుపు, అదరువ్రేత, అప్పళింత, అభిఘాతము, అభిహతి, అవఘాతము, ఆఘాతము, ఆస్ఫాలనము, ఆస్ఫోటనము, ఆహుతి, ఆహననము, ఉద్ఘాతము, ఉపహతి
- సంబంధిత పదాలు
- మోటుదెబ్బ/ వడదెబ్బ\ పంజాదెబ్బ/ చెంపదెబ్బ/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆమె స్నేహితుడికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఉంది.
- ఒక సామెతలోపద ప్రయోగము: ఒక దెబ్బకు రెండు పిట్టలు
- వాడికి వ్యాపారంలో పెద్దదెబ్బ తగిలింది