నూరు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

దస్త్రం:Obverse of the series 2009 0 Federal Reserve Note.jpg
The U.S. hundred-dollar bill, Series 2009.

నూరు (సంఖ్య)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నూరు సంఖ్యా వాచకము.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నూరు అనేది ఒక సంఖ్య.100 యొక్క అక్షర రూపము.

పదాలు[<small>మార్చు</small>]

  • నూరుగురు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మహాభారతములో కౌరవులు నూరుగురు సోదరులు.
  • ఒక జాతీయములో పద ప్రయోగము: వారు నామీద కారాలు మిరియాలు నూరు తున్నారు.
  • నూరు గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలి వానకు చచ్చిందట.. ఇది ఒక సామెత.

అనువాదాలు[<small>మార్చు</small>]

నూరు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పదునుచేయు, పిండిచేయు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వాని కెంత నూరిపోసినా చదువు రాలేదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నూరు&oldid=956399" నుండి వెలికితీశారు