crash: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +simple:crash
చి iwiki +ml:crash
పంక్తి 34: పంక్తి 34:
[[io:crash]]
[[io:crash]]
[[it:crash]]
[[it:crash]]
[[ml:crash]]
[[mr:crash]]
[[mr:crash]]
[[nl:crash]]
[[nl:crash]]

04:57, 23 అక్టోబరు 2009 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.

  • I heardthe thunder crashing over my head నా తల మీద పిడుగు దడదడ మన్నది.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.

  • with a great crash గభీలుమని,ఫెళఫెళమని.
  • It came down with a crash అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
  • there was a great crash among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=crash&oldid=138410" నుండి వెలికితీశారు