spite: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +et:spite |
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +kn:spite |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
[[it:spite]] |
[[it:spite]] |
||
[[ja:spite]] |
[[ja:spite]] |
||
[[kn:spite]] |
|||
[[ku:spite]] |
[[ku:spite]] |
||
[[ta:spite]] |
[[ta:spite]] |
14:56, 29 అక్టోబరు 2009 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య,కసి, కంటు.
- through spite towards me he did this నా మీద కాక యీపని చేసినాడు.
- spite of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు.
- in spite of the rain hecame వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు.
- he did it in spite ofme నేను యెంత వద్దన్నా వినక చేసినాడు.
- he sold the house in spiteof them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.
- he came there in spite of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు.
- in spite of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.
- he paid the money in spite of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు.
- in spite of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు.
- in spite of its beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to treat maliciously విరోధముగా వుండుట, చలపట్టివుండుట.
- he did it to spite me నా మీద చలముచేత దీన్ని చేసినాడు.
- he spites me నా మీద విరోధముగా వున్నాడు.
- the mungoose spites the snakeముంగిసకు పాముకు విరోదము every wife spites rival ఆడవాండ్లకు చవితిపోరుసహజమే కదా.
- he will spite you if he catches you నీవు చిక్కితే వాడికినీమీద వుండే చలము తీర్చుకొనును.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).