separate: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +no:separate
చి iwiki +kn:separate
పంక్తి 65: పంక్తి 65:
[[io:separate]]
[[io:separate]]
[[it:separate]]
[[it:separate]]
[[kn:separate]]
[[ko:separate]]
[[ko:separate]]
[[ku:separate]]
[[ku:separate]]

12:58, 19 జనవరి 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట.

  • they separated man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు.
  • in writing,the English separate the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు.
  • a wall separates his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది.
  • she separated the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది.
  • he separated the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.
  • they did not separate the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు.
  • nothing but death shall separate her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు.
  • he separated himself from his family వాడు వేరుపోయినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట.

  • the branchesof this tree separate ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది.
  • the court sat till twelve and afterthey separated I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను.
  • they did not separate tillmidnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు.
  • the streamseparates here ఆ యేరు యిక్కడ చీలుతున్నది.
  • they have separated వాండ్లు యెడబాశినారు.
  • వేరేవేరే దోవను పోయినారు.
  • when we three separated మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి.
  • the two brothershave now separated వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు.
  • the party from whom I had separated atVellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన.

  • the nameis the same but the two families are separate పేరు వొకటేగాని వంశములువేరు.
  • keep this separate దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు.
  • he kept the witness separate ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=separate&oldid=154768" నుండి వెలికితీశారు