radical: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +my:radical |
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +fa:radical |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
[[es:radical]] |
[[es:radical]] |
||
[[et:radical]] |
[[et:radical]] |
||
[[fa:radical]] |
|||
[[fi:radical]] |
[[fi:radical]] |
||
[[fr:radical]] |
[[fr:radical]] |
11:09, 1 జూన్ 2010 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, అదిమ, మూల.
- this effected a radical cure తుట్రమరస్వస్థమైనది.
- thisis a radical evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము.
- radical reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు.
- they made a radical reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు.
- radicalchange పునఃసృష్టి.
- A radical that is " visionary defendant of thoroughequality " ( Sir W.
- Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు.
- Sanscrit radical s సంస్కృత ధాతుమాల.
- Hebrew or Arabic radicals ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).