crash: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +kn:crash |
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +es:crash |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
[[el:crash]] |
[[el:crash]] |
||
[[en:crash]] |
[[en:crash]] |
||
[[es:crash]] |
|||
[[et:crash]] |
[[et:crash]] |
||
[[fa:crash]] |
[[fa:crash]] |
14:31, 7 జూన్ 2010 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.
- I heardthe thunder crashing over my head నా తల మీద పిడుగు దడదడ మన్నది.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.
- with a great crash గభీలుమని,ఫెళఫెళమని.
- It came down with a crash అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
- there was a great crash among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.