manufacture: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +my:manufacture
చి iwiki +kn:manufacture
పంక్తి 39: పంక్తి 39:
[[it:manufacture]]
[[it:manufacture]]
[[ja:manufacture]]
[[ja:manufacture]]
[[kn:manufacture]]
[[ko:manufacture]]
[[ko:manufacture]]
[[lo:manufacture]]
[[lo:manufacture]]

14:23, 9 జూన్ 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పని, నేతపని, అల్లికపని.

  • a cotton manufacture గుడ్డ.
  • a silkmanufacture పట్టువస్త్రము.
  • a foreign manufacture పరిదేశమందు వేసిన గుడ్డలు మొదలైనవి.
  • a place for the manufacture of gunpowder మందు గిడ్డంగి, అనగా తుపాకిమందుచేసే స్థలము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చేసుట, వేసుట, అల్లుట.

  • they manufacture gunpowder తుపాకిమందు చేస్తారు.
  • they manufacture silks పట్టునేస్తారు.
  • they manufacture mats చాపలు అల్లుతారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=manufacture&oldid=169688" నుండి వెలికితీశారు