apart: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +ca:apart
చి iwiki +my:apart
పంక్తి 30: పంక్తి 30:
[[ku:apart]]
[[ku:apart]]
[[ml:apart]]
[[ml:apart]]
[[my:apart]]
[[nl:apart]]
[[nl:apart]]
[[pl:apart]]
[[pl:apart]]

04:57, 26 ఆగస్టు 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, ప్రత్యేకముగా, విడిగా, పృధక్కుగా.

  • he sat apart కడగా కూర్చుండినాడు.
  • thetrees are wide apart ఆ చెట్లు యెడమ యెడముగా వున్నవి.
  • joking apart is this trueయెగతాళి వుండనీ యిది నిజమా.
  • Relationship apart I consider him a good scholarవాడికి నాకు వుండే బంధుత్వము పడి వుండనీ వాడు మంచి పండితుడనే దాన్ని యోచిస్తాను.
  • the garden apart the house is not worth having తోట వుండనీ యిల్లు పనికిరాదుthere were three families each apart మూడు సంసారములు వేరే వేరేగా వుండినవి.
  • apartfrom this యిదిన్నిగాక, యిదిమినహ.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=apart&oldid=181320" నుండి వెలికితీశారు