saddle: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +ku:saddle
చి iwiki +sv:saddle
పంక్తి 32: పంక్తి 32:
[[pl:saddle]]
[[pl:saddle]]
[[ru:saddle]]
[[ru:saddle]]
[[sv:saddle]]
[[ta:saddle]]
[[ta:saddle]]
[[tr:saddle]]
[[tr:saddle]]

18:19, 8 నవంబరు 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పల్లము, జీని.

  • or loins, as, a saddle of mutton గొర్రె యొక్కవీపు.
  • a pack saddle గంత.
  • a side saddle దొరసానులు యెక్కే గుర్రము మీద వేసే జీని.
  • saddle bagsపల్లానికి రెండు పక్కలా వుండే సంచులు.

క్రియ, విశేషణం, పల్లము కట్టుట, గుర్రానికి జీనివేసుట.

  • he saddled the horse గుర్రానికి జీని కట్టినాడు.
  • they saddled him with the expenses యీ లెక్కను వాడిమీద మోపినారు.
  • he has saddled himself with his brothers family అన్న సంసారాన్ని కాళ్ల కట్టుకొన్నాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=saddle&oldid=208007" నుండి వెలికితీశారు