tenure: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +kn:tenure
చి iwiki +sv:tenure
పంక్తి 27: పంక్తి 27:
[[pl:tenure]]
[[pl:tenure]]
[[ru:tenure]]
[[ru:tenure]]
[[sv:tenure]]
[[ta:tenure]]
[[ta:tenure]]
[[vi:tenure]]
[[vi:tenure]]

18:58, 8 నవంబరు 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, condition ఒడంబడిక, నిబంధన, నియమము.

  • these people holdtheir lands on various tenures వారు వారు ఆయా నేలలను వేరే వేరే వొడంబడికలమీదఅనుభవిస్తున్నారు.
  • he holds the land on a tenure of producing one hundred troopsevery year ప్రతి సంవత్సరమున్ను నూరుమంది సిపాయీలను యిప్పిస్తామనే వొడంబడికమీద ఆ నేలను వాడు అనుభవిస్తున్నాడు.
  • land held on feudal tenure కట్టుబడిభూమి.
  • heholds his land on an uncertain tenure ఆ నేలను వాడు అనుభవించడమునకై వుండేనిభంధన అస్థిరమైనది.
  • the tenure of life is uncertain ప్రాణము యిన్నాళ్ళు వుంటున్నదనినిశ్చయము లేదు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=tenure&oldid=208028" నుండి వెలికితీశారు