obtain: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Interwicket (చర్చ | రచనలు) చి iwiki +nl:obtain |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: sv:obtain |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
[[pl:obtain]] |
[[pl:obtain]] |
||
[[simple:obtain]] |
[[simple:obtain]] |
||
[[sv:obtain]] |
|||
[[ta:obtain]] |
[[ta:obtain]] |
||
[[uk:obtain]] |
[[uk:obtain]] |
08:45, 15 డిసెంబరు 2010 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.
- this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.
- he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
- he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
- I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
- how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
- I could not obtain leave నాకు శలవు చిక్కదు.
- I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).