peer: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: ko:peer, oc:peer, simple:peer
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sv:peer
పంక్తి 42: పంక్తి 42:
[[ru:peer]]
[[ru:peer]]
[[simple:peer]]
[[simple:peer]]
[[sv:peer]]
[[ta:peer]]
[[ta:peer]]
[[tr:peer]]
[[tr:peer]]

00:34, 24 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సముడు, తుల్యుడు.

  • he has no peer in learning విద్యలో `ఆయనఅసమానుడు.
  • among his peers or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో.
  • or Nobleman or peer of the realm సంస్థానాధిపతి, కులీనుడు.

క్రియ, నామవాచకం, అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట.

  • that tree peers above the wall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది.
  • the mountains peered above the clouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి.
  • he peer ed into the well బావిలోతొంగిచూచినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=peer&oldid=285857" నుండి వెలికితీశారు