అర్ధము: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ta:అర్ధము
పంక్తి 59: పంక్తి 59:
__NOTOC__
__NOTOC__
<!--అంతర్వికి లింకులు-->
<!--అంతర్వికి లింకులు-->

[[ta:అర్ధము]]

17:06, 2 మార్చి 2012 నాటి కూర్పు

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం
  • అర్ధాలు.

అర్థ వివరణ

  1. అర్ధము అంటే సమానమైన భావము లేక పదము. ఒక్కోసమయంలో అర్ధం అంటే చక్కగా తెలుసు కొనుట అనే భావం కూడా స్పురిస్తుంది.
  2. అర్ధము అంటే ధనం.

పదాలు

నానార్థాలు

1.అర్ధము.

  1. సగము

2.అర్ధము.

  1. ధనము
  2. విత్తము
  3. డబ్బు
  4. సొమ్ము

3.అర్ధము.

  1. సమానమైన పదము లేక భావము.
సంబంధిత పదాలు

1.

  1. అర్ధాంతరము

2.

  1. సమానార్ధము
  2. అపార్ధము
  3. అర్ధవంతమైన
  4. అర్ధరహితము
వ్యతిరేక పదాలు
  1. నిరర్ధకము
  2. అనర్ధము.

పద ప్రయోగాలు

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=అర్ధము&oldid=291073" నుండి వెలికితీశారు