die: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి Bot: creating page for a word
(తేడా లేదు)

13:41, 28 ఆగస్టు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, చచ్చుట, చనిపోవుట, గతించుట, పడిపోవుట,కాలంచేసుట, వాడిపోవుట, మృతిపొందుట.

  • as leaves యెండిపోవుట.
  • వాడిపోవుట.
  • to die away as light or fire ఆరిపోవుట, మలిగిపోవుట.
  • his hopes died away వాడి ఆశ నానాటికికి క్షీణించిపోయినది.
  • the sounddied away ఆ శబ్దము క్రమశః తగ్గిపోయినది.
  • the breeze diedfor her దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు .
  • they died offవకడొకడుగా అందరు చచ్చినారు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=die&oldid=34250" నుండి వెలికితీశారు