వీణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
<!--వర్గీకరణ--> |
<!--వర్గీకరణ--> |
||
[[వర్గం:తెలుగు పదాలు]] |
|||
[[వర్గం:సంస్కృతి సంప్రదాయం]] |
[[వర్గం:సంస్కృతి సంప్రదాయం]] |
||
[[వర్గం:సంగీత వాయిద్యాలు]] |
[[వర్గం:సంగీత వాయిద్యాలు]] |
13:15, 22 నవంబరు 2012 నాటి కూర్పు
వ్యాకరణ విశేషాలు
- భాషాభాగం
- వీణ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
- తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు
- నానార్థాలు
- సంగీతపు దేవి వీణ
- రుద్ర వీణ
- విచిత్ర వీణ
- సరస్వతీ వీణ
- సంబంధిత పదాలు
- అనుమందరం,
- మందరం,
- మందర పంచకం,
- షడ్జమం
- బొబ్బిలి వీణ
- తంజావూరు వీణ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
- వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము.
- వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
ఒక పాటలో పదప్రయోగము: మధిలో వీణలు మ్రోగె........."
అనువాదాలు
మూలాలు, వనరులు
బయటి లింకులు
Damaru matter in telugu