jest: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: tl:jest |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: uz:jest |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
[[tl:jest]] |
[[tl:jest]] |
||
[[tr:jest]] |
[[tr:jest]] |
||
[[uz:jest]] |
|||
[[vi:jest]] |
[[vi:jest]] |
||
[[zh:jest]] |
[[zh:jest]] |
02:56, 22 డిసెంబరు 2012 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట. నామవాచకం, s, ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము.
- he became a jest ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు.
- they make a jest of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది.
- a book ofjests ఎగతాళి కథల పుస్తకము.
- he did it in jest ఎగతాళి కథల పుస్తకము.
- he did it in jest ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు.
- surely you are in jest నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు.
- I was in jest నేను అట్లాటకంటిని.
నామవాచకం, s, ఎకసక్కెము, క్రియ, విశేషణం, ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).