obtain: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jbo:obtain, sm:obtain |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
# this custom still ''obtain''s among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది. |
# this custom still ''obtain''s among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది. |
||
'''క్రియ''', '''విశేషణం''', పొందుట, సంపాదించుట. |
'''క్రియ''', '''విశేషణం''', [[పొందుట]], [[సంపాదించుట]]. |
||
# he ''obtain''ed much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు. |
# he ''obtain''ed much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు. |
||
# he ''obtain''ed that employment ఆ వుద్యోగము అతనికి లభించినది. |
# he ''obtain''ed that employment ఆ వుద్యోగము అతనికి లభించినది. |
21:21, 29 మార్చి 2013 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.
- this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.
- he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
- he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
- I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
- how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
- I could not obtain leave నాకు శలవు చిక్కదు.
- I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).