radical: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mg:radical
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: uz:radical
పంక్తి 48: పంక్తి 48:
[[th:radical]]
[[th:radical]]
[[tr:radical]]
[[tr:radical]]
[[uz:radical]]
[[vi:radical]]
[[vi:radical]]
[[zh:radical]]
[[zh:radical]]

16:58, 30 మే 2013 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అదిమ, మూల.

  • this effected a radical cure తుట్రమరస్వస్థమైనది.
  • thisis a radical evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము.
  • radical reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు.
  • they made a radical reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు.
  • radicalchange పునఃసృష్టి.
  • A radical that is " visionary defendant of thoroughequality " ( Sir W.
  • Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు.
  • Sanscrit radical s సంస్కృత ధాతుమాల.
  • Hebrew or Arabic radicals ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=radical&oldid=417563" నుండి వెలికితీశారు