కూలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
;సంబంధిత పదాలు: |
;సంబంధిత పదాలు: |
||
#కూలివాడు/ కూలిమనిషి / కూలికి / |
#కూలివాడు/ కూలిమనిషి / కూలికి /కూలోడు [తెలంగాణ మాండలికం] |
||
#కూలిది |
#కూలిది |
||
# దినకూలి |
# దినకూలి |
02:57, 25 సెప్టెంబరు 2014 నాటి కూర్పు
కూలి
వ్యాకరణ విశేషాలు
- భాషాభాగం
నామవాచకము/క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
కూలీలు
అర్థ వివరణ
- కూలి అంటే ఒకదినం చేసిన శ్రమ కు తగిన ప్రతిఫలము.
- కూలి కూలి తీసుకుని పని చేసే మనిషి.
- కూలి అనగా కూలిపోయిన అనగా పడిపోయిన. ఉదా: తుపానుకు చాల ఇళ్ళు కూలిపోయాయి.
పదాలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కూలివాడు/ కూలిమనిషి / కూలికి /కూలోడు [తెలంగాణ మాండలికం]
- కూలిది
- దినకూలి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
- పన్ను. = "గీ. నీవు మాధర్మముల లోన నృపవరేణ్య, కూలి యాఱవభాగంబు గొనుచు మమ్ము, గావబూనిన కతమనఁగాదె యొండు, చింత యెఱుగక రేలు నిద్రింతుమేము." మార్క. ౫, ఆ.
అనువాదాలు
మూలాలు, వనరులు
బయటి లింకులు