obtain: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: az:obtain
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hy:obtain
పంక్తి 29: పంక్తి 29:
[[fr:obtain]]
[[fr:obtain]]
[[hu:obtain]]
[[hu:obtain]]
[[hy:obtain]]
[[id:obtain]]
[[id:obtain]]
[[io:obtain]]
[[io:obtain]]

07:24, 4 జనవరి 2015 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.

  1. this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.

క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.

  1. he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
  2. he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
  3. I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
  4. how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
  5. I could not obtain leave నాకు శలవు చిక్కదు.
  6. I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=obtain&oldid=522577" నుండి వెలికితీశారు