worn: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mpradeepbot (చర్చ | రచనలు) చి Bot: creating page for a word |
(తేడా లేదు)
|
19:55, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
participle of the Verb toWear, ధరించబడ్డ,తొడుక్కోబడ్డ,అరిగిన,పాతగిలినజీర్ణమైన, a garment long worn బహుదినాలుగా కట్టిన వస్త్రము.
- this file is much worn యీ ఆకురాయి నిండా అరిగి పోయినది.
- stone worn by the dorpping of water నీళ్లు పడి అరిగిన రాయి.
- he is completely worn out వాడి దేహము బొత్తిగా చెడి పోయినది.
- వాడు మనసు చెడిపోయినది, వాడి మనసు విరిగినది.
- I am quite worn out by this ఇందువల్ల నేను నిండా బడలిక పడ్డాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).