would: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 10: పంక్తి 10:
<!-- Interwiki Links -->
<!-- Interwiki Links -->
[[en:would]]
[[en:would]]

== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
past tense of the Verb to Will, if I had it I ''would'' give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I ''would'' do so అట్లా చేతును, if you ''would'' help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను.
* I ''would'' do it if I could నా చేతనైతే నేను చేతును.
* had he come he ''would'' have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును.
* If you had done this God ''would'' have assisted you నీవు దీన్ని చేసి వుంటే ''would'' దేవుడు నీకు సహాయపడి వుండును I ''would'' have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది.
* what ''would'' you have ? యేమికోరుతావు, యేమి కావలెను.
* I told him not to go, but he ''would'' go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు.
* I told to come but he ''would''not వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు.
* will you buy that ''would'' horse? I ''would'' not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను.
* ''would'' that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే.
* ''would'' that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే ''would'' to God I were dead అయ్యో నాకు చావు రాలేదే.
* ''would'' to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే.
* he is a silly ''would'' be (Cowper) చేత కానివాడు.


== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>

[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]

<!-- Interwiki Links -->
[[en:would]]

{{బ్రౌను పదాల తనిఖీ}}

19:55, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s., a health పాడుగా వుండే బయిలు, నిర్జన ప్రదేశము, పోళ్లు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

past tense of the Verb to Will, if I had it I would give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I would do so అట్లా చేతును, if you would help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను.

  • I would do it if I could నా చేతనైతే నేను చేతును.
  • had he come he would have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును.
  • If you had done this God would have assisted you నీవు దీన్ని చేసి వుంటే would దేవుడు నీకు సహాయపడి వుండును I would have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది.
  • what would you have ? యేమికోరుతావు, యేమి కావలెను.
  • I told him not to go, but he would go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు.
  • I told to come but he wouldnot వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు.
  • will you buy that would horse? I would not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను.
  • would that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే.
  • would that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే would to God I were dead అయ్యో నాకు చావు రాలేదే.
  • would to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే.
  • he is a silly would be (Cowper) చేత కానివాడు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=would&oldid=58771" నుండి వెలికితీశారు