hearty: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి →‎మూలాలు వనరులు: clean up, replaced: వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు → [[వర్గం:బ్రౌను నిఘంటువు పదాల using AWB
పంక్తి 11: పంక్తి 11:


[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
[[వర్గం:ఆంగ్ల పదాలు]]


<!-- Interwiki Links -->
<!-- Interwiki Links -->

20:41, 26 మార్చి 2015 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, or sincere కపటములేని, నిష్కాపట్యమైన.

  • he gave a hearty consent మనఃపూర్వకముగా వొప్పినాడు.
  • he formerly was ill but he is now quite hearty లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు.
  • a hearty dinnerసంపూర్ణమయిన భోజనము.
  • hearty laughter పకపక నవ్వు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=hearty&oldid=641361" నుండి వెలికితీశారు