spiral: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు వనరులు: clean up using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు వనరులు: clean up, replaced: వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు → [[వర్గం:బ్రౌను నిఘంటువు పదాల using AWB |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
||
[[వర్గం:ఆంగ్ల పదాలు]] |
|||
<!-- Interwiki Links --> |
<!-- Interwiki Links --> |
09:17, 27 మార్చి 2015 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల.
- spiral flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.
- the spiral shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు.
- the horns of the antelope are spiral ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).