parallel: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
వర్గీకరణ
చి యంత్రము కలుపుతున్నది: sv:parallel
పంక్తి 60: పంక్తి 60:
[[ru:parallel]]
[[ru:parallel]]
[[simple:parallel]]
[[simple:parallel]]
[[sv:parallel]]
[[ta:parallel]]
[[ta:parallel]]
[[tr:parallel]]
[[tr:parallel]]

21:25, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సమమైన.

  • the two sides of this page are parallel యీ కాకితముయొక్క రెండు పక్కలు సమముగా వున్నవి.
  • the opposite sides of a square are parallel వొక చదరములో యెదురెదురుగా వుండే పక్కలు సమముగా వుంటవి.
  • these twowalls run parallel యీ రెండు గోడలు సమముగా పోతవి.
  • his circumstances andyours are parallel వాడి గతిన్ని నీ గతిన్ని సమముగానే వున్నవి.
  • he drew a straight lineand another line under it which was parallel సరిగ్గా వొ గీత గీచి దాని కింద దానికి సరిగ్గా మరివొక గీత గీచినాడు.

గణిత శాస్త్రము

సమాంతరం parallel lines - సమాంతర రేఖలు

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సమత్వము.

  • this is a parallel to his conduct యిది వాడి నకకకుసమానమైనది.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, or compare సమానము చలేసుట సాదృశ్యముగా చెప్పుట.

  • ఉపమానముగా చెప్పుట.
  • do you parallel this book with that ? యీ పుస్తకమును ఆపుస్తకమునకు సమాన మంటావా.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=parallel&oldid=82138" నుండి వెలికితీశారు