pick: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి robot Adding: simple:pick
చి యంత్రము కలుపుతున్నది: lo:pick, zh-min-nan:pick
పంక్తి 52: పంక్తి 52:
[[it:pick]]
[[it:pick]]
[[ko:pick]]
[[ko:pick]]
[[lo:pick]]
[[nl:pick]]
[[nl:pick]]
[[pt:pick]]
[[pt:pick]]
పంక్తి 59: పంక్తి 60:
[[vi:pick]]
[[vi:pick]]
[[zh:pick]]
[[zh:pick]]
[[zh-min-nan:pick]]

22:03, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట.

  • he picked away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు.
  • the thief pick edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు.
  • he was picking highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు.
  • to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట.
  • she pick ed the cotton cleanదూదిని పింజతీసినది.
  • the barber picked their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు.
  • she picked her childs head clean తలచూచినది, పేలు చూచినది.
  • she picked the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది.
  • he picked the fowl కోడి బొచ్చును పీకినాడు.
  • to pick ముక్కుతో పొడుచుట.
  • the crow pick edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.
  • they pick ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు.
  • to robదొంగిలించుట.
  • he kept his hands from pick ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు.
  • to open a lock ఆయుధముతో తెరుచుట.
  • he picked the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు.
  • to eat slowlyపుణికి పుణికి తినుట.
  • he had no appetitie but picked a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు.
  • the crow pick ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది.
  • he pick ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు.
  • they tried to pick a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు.
  • he tried to pick a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు.
  • he picked the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు.
  • he picked the piant off the wall వర్ణమును గిచివేసినాడు.
  • hepick ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు.
  • he picked out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు.
  • he tried to pick out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు.
  • to take up యెత్తుకొనుట.
  • he picked up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు.
  • where did you pick him up ? వీడునీకెక్కడ చిక్కినాడు.
  • the bird picked up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది.
  • fter the fever, he soon pick ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది.
  • they pick ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది.
  • he picked up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=pick&oldid=82156" నుండి వెలికితీశారు