physical: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి robot Adding: ar, de, fi, fr, hu, io, it, kk, ku, pl, pt, ru, simple, ta, tr, vi, zh
చి యంత్రము కలుపుతున్నది: sv:physical
పంక్తి 32: పంక్తి 32:
[[ru:physical]]
[[ru:physical]]
[[simple:physical]]
[[simple:physical]]
[[sv:physical]]
[[ta:physical]]
[[ta:physical]]
[[tr:physical]]
[[tr:physical]]

22:04, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన.

  • in physicalstrength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు.
  • physical exertionకాయకష్టము.
  • his physical system is deranged వాడి దేహస్థితి తప్పినది.
  • physical forceదేహదార్ఢ్యము.
  • he kept her quite by physical force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు.
  • it is a mere question of physical force బలో రాజా పృథ్వీ.
  • the physicaldifficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము.
  • I do seethe physical possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=physical&oldid=82158" నుండి వెలికితీశారు