spiral: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: hy, ro, ru, uz |
చి యంత్రము కలుపుతున్నది: simple:spiral |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
[[ro:spiral]] |
[[ro:spiral]] |
||
[[ru:spiral]] |
[[ru:spiral]] |
||
[[simple:spiral]] |
|||
[[sv:spiral]] |
[[sv:spiral]] |
||
[[ta:spiral]] |
[[ta:spiral]] |
03:13, 5 అక్టోబరు 2016 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల.
- spiral flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.
- the spiral shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు.
- the horns of the antelope are spiral ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).