dust: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి యంత్రము కలుపుతున్నది: bg:dust
చి యంత్రము కలుపుతున్నది: ky:dust
పంక్తి 47: పంక్తి 47:
[[ko:dust]]
[[ko:dust]]
[[ku:dust]]
[[ku:dust]]
[[ky:dust]]
[[li:dust]]
[[li:dust]]
[[lt:dust]]
[[lt:dust]]

12:42, 11 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.

  • he dusted the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.

విశేషణం, దుమ్ము, దూళి, బుగ్గి, నుసి.

  • to beat to dust చూర్ణముచేసుట.
  • gold dust బంగారుయిసుక.
  • for our body is dust మన శరీరముమృత్స్వరూపము గనక.
  • this is mere dust in the balance యిది తృణప్రాయము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=dust&oldid=921598" నుండి వెలికితీశారు