వీణ: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి యంత్రము కలుపుతున్నది: mg:వీణ
చి Bot: Cleaning up old interwiki links
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ సంగీతం]]

[[en:వీణ]]
[[mg:వీణ]]

13:10, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
వీణను మీటుతున్న స్త్రీ విద్వాంసురాలు
.

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

  1. తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.

పదాలు

నానార్థాలు
  • సంగీతపు దేవి వీణ
  • రుద్ర వీణ
  • విచిత్ర వీణ
  • సరస్వతీ వీణ
సంబంధిత పదాలు
  • అనుమందరం,
  • మందరం,
  • మందర పంచకం,
  • షడ్జమం
  • బొబ్బిలి వీణ
  • తంజావూరు వీణ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

  • వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము.
  • వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.

ఒక పాటలో పదప్రయోగము: మధిలో వీణలు మ్రోగె........."

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

Damaru matter in telugu

"https://te.wiktionary.org/w/index.php?title=వీణ&oldid=960290" నుండి వెలికితీశారు