బాణము: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి Bot: Cleaning up old interwiki links
Replacing Archery_target.jpg with File:WA_archery_target_with_arrows.jpg (by CommonsDelinker because: File renamed: File renaming criterion #4: To harmonize the file names of a set of ima
 
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Archery target.jpg|thumb|right|గురిలో నాటిన బాణములు]]
[[బొమ్మ:WA archery target with arrows.jpg|thumb|right|గురిలో నాటిన బాణములు]]
[[దస్త్రం:Two arrows.jpg|thumb|left|బాణము]]
[[దస్త్రం:Two arrows.jpg|thumb|left|బాణము]]
==వ్యాకరణ విశేషాలు==
==వ్యాకరణ విశేషాలు==

05:22, 10 జూలై 2017 నాటి చిట్టచివరి కూర్పు

గురిలో నాటిన బాణములు
బాణము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అమ్ము, పుస్తకములను కొట్టివేయు చిన్నపురుగు, రామబాణము./ విల్లులో సందించి వదులు కోల అని అర్థము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అమ్ము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. శరము
  2. అస్త్రము
  3. అంబు
సంబంధిత పదాలు
  1. రామబాణము
  2. బాణముగుర్తు
  3. వాక్బాణము
  4. బాణవేతదూరము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రామునిది ఒకే బాణము , ఒకే మాట.

  • భల్లాంజలిక క్షురప్రకూర్మ నఖర ప్రభృతి బాణవేణికావితానంబుల వెగడు పఱచిన

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బాణము&oldid=963047" నుండి వెలికితీశారు