గ్రహణము: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి Bot: Cleaning up old interwiki links
Replacing Solar_eclipse_1999_4_NR.jpg with File:Solar_eclipse_1999_4.jpg (by CommonsDelinker because: Duplicate: Exact or scaled-down duplicate: c::File:Solar eclipse 1999 4.jpg).
పంక్తి 1: పంక్తి 1:
{{వికీపీడియా}}
{{వికీపీడియా}}
[[బొమ్మ:Solar eclipse 1999 4 NR.jpg|thumb|left|గ్రహణము]]
[[బొమ్మ:Solar eclipse 1999 4.jpg|thumb|left|గ్రహణము]]
==వ్యాకరణ విశేషాలు==
==వ్యాకరణ విశేషాలు==
;భాషాభాగం:
;భాషాభాగం:

08:46, 18 మే 2021 నాటి కూర్పు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గ్రహణము

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గ్రహణములు.

అర్థ వివరణ

గ్రహణము అంటే నక్షత్రము(సూర్యుడు) గ్రహము, లేక నక్షత్రము ఉపగ్రహము(చంద్రుడు)ల మధ్య గ్రహము కాని ఉపగ్రహము కాని అడ్డువచ్చినప్పుడు గ్రహణము వస్తుంది. నక్షత్రము(సూర్యుడు) చంద్రుల నడుమ భూమి అడ్డువచ్చినప్పుడు భూమి ఛాయ చంద్రుడి మీద కొంత సమయము వరకు ఉండి భూమి దాటి పోగానే గ్రహణము వదిలి పోతుంది. చంద్రుడు కనిపించడు కనుక దీనిని చంద్ర గ్రహణము అంటారు. ఇది పౌర్ణమి నాడు రాత్రి సమయంలో వస్తుంది. నక్షత్రము(సూర్యుడు) భూమి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు చంద్రుడు దాటి పోయే వరకు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఇది అమావాస్య నాడు పగటి సమయంలో వస్తుంది. కనుక గ్రహణము నక్షత్రానికి, ఉపగ్రహానికి మాత్రమే వస్తుంది.

పదాలు

నానార్థాలు
  • గ్రహించుట
  • ఆదరించుట
  • చెఱవిడినప్రాణి
  • చేయు
  • బుద్ద్ది

సంబంధితపదాలు

  1. పర్యాయపదాలు: ఉపరాగము, కలనము, గ్రాసము, పరిగ్రహము, ప్రగ్రహణము, ప్రగ్రహము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=గ్రహణము&oldid=965429" నుండి వెలికితీశారు