follow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వెంబడించుట, అనుసరించుట, వెంటపడుట, తరుముకొనిపోవుట.

  • they followed the traces of the thieves దొంగలజాడపట్టి పోయినాడు.
  • the dog follows the scent of the hare ఆ కుక్క కుందేలు వాసనపట్టిపోతున్నది.
  • you go before and I will follow you soon నీవు ముందర పో నేనున్ను వెంబడిగానే వస్తాను.
  • I will follow your direction తమ ఆజ్ఞప్రకారము నడుచుకొంటాను.
  • he followed their advice వాండ్లు చెప్పిన బుద్ది ప్రకారము నడుచుకొన్నాడు.
  • he followed the profession of a doctor వాడికి వృత్తి వైద్యము.
  • Queen Victoria followed William the Fourth ఆయనకు తరువాత యీమె రాణిఅయినది.
  • One misfortune follows another ఆపద మీద ఆపద వస్తున్నది.
  • Ten verses follow in which there is not a word about this వచ్చే పదిశ్లోకములలో యిందున గురించి వొకమాట లేదు.
  • he bathed in the eveningand a fever followed సాయంకాలము స్నానముచేసినాడు వెంటనే జ్వరమువచ్చినది.
  • they follow the doctriness of Sankara chari శంకరాచార్యులమతమును ఆవలంబించినారు, అనుసరించినారు.
  • he followed another teacherమరి వొక గురువును ఆశ్రయించినాడు.
  • they all follow this customవాండ్లందరు యీ వాడికను పట్టించినారు.
  • he follows their exampleవాండ్లు చేసే ప్రకారము చేస్తాడు.
  • he follows the sea యితను వాడ వ్యాపారములోకలిసినవాడు, వాడసంబంధమైనవాడు.
  • he follows the camp వాడు దండు సంబంధమైనవాడు .
  • all metals follow this principle అన్ని లోహములకున్ను యీ గుణముకద్దు.
  • it follows that you must pay the money యిందు చేత నీవు ఆ రూకలుచెల్లించవలసి వస్తున్నది.
  • he is a rich man but it does not follow that he is wiseవాడు పదార్ధవంతుడైనందువల్లనే బుద్ధిమంతుడని భావించరాదు.
  • It follows తోస్తున్నది, తెలుస్తున్నది.
  • he sold the house, whence it follows that he wasthe owner అతడు ఆ యింటిని అమ్మినందున దానికి అతడే సొంతగాడనితోస్తున్నది, భావిస్తున్నది.
  • he spoke as follow or what he said was as follows అతను చెప్పినది యేమంటే.
  • he gave me the account the particulars are as followsవాడు యీ లెక్కను యిచ్చినాడు.
  • దాని వివరమేమంటే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=follow&oldid=931975" నుండి వెలికితీశారు