నిబంధన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

నిబంధనలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పద్దతి: ఉదా: నిబంధనల ప్రకారము పని చేయాలి.
  2. నియమము.

ఏర్పాటు

ఏర్పాటు, బంధము, హేతువు, నిర్మాణము, బిరడ.....సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పార్కింగ్‌ సూచించని స్థలంలో ఏ వాహనం నిలుపరాదని, ఈ నిబంధనను అతిక్రమిస్తే శిక్ష పడుతుందని ఆయన అన్నారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నిబంధన&oldid=956266" నుండి వెలికితీశారు