భస్మము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

భస్మము అంటే పూర్తి గా కాలిన తరవాత మిగిలే అవశేషము. బూడిద

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. బూడిద
  2. తంగభస్మము
సంబంధిత పదాలు
  1. భస్మాసురుడు
  2. చితాభస్మము

స్వర్ణ భస్మము, రజిత భస్మము,భస్మీపటలం, భస్మం చేయుట, భస్మ అభిషేకం.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భస్మము&oldid=958241" నుండి వెలికితీశారు