అతివృష్టి

విక్షనరీ నుండి
(అతి వృష్టి నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సం.వి.ఇ.స్త్రీ.
వ్యుత్పత్తి
అతి(మించిన)వృష్టి(వర్షము)./వ్యు. అతిశయితా - అతి + వృష్టిః. (కర్మ.స.
బహువచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సంవత్సరంలో మామూలుగా కురిసే దానికన్న చాలా ఎక్కువ వర్షం కురిస్తే అతివృష్టి అంటారు. జడివానమిక్కుటమైన వాన. ముసురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అతివృష్టి, మిక్కిలి వానలు కురియుట వలన కలిగిన కరువు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]