ఆగ్నేయ మధ్య రైల్వే
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ మధ్య రైల్వే (South East Central Railway) ఒకటి.
ఈ రైల్వే జోన్ బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. నాగపూర్ డివిజన్, పూర్వపు దక్షిణ తూర్పు రైల్వే/ఆగ్నేయ రైల్వే లోని మరియు పునరుద్దరించబడ్డ బిలాస్‌పూర్ డివిజన్ మరియు కొత్తగా ఏర్పడ్డ రాయపూర్ డివిజన్ మొత్తం 3 డివిజన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ 20, సెప్టెంబర్, 1998న ప్రారంభమవగా దీనిని 5, ఏప్రిల్, 2003న దేశానికి అంకితం చేశారు.