కేవలై ర్వచనై ర్నిర్ధనాధమర్ణిక ఇవ సాధూన్ భ్రామయన్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఋణము తీర్చుకొన మఱొకచో ఋణము గూడ పుట్టక చిక్కువడి ఋణ దాతను కేవలము మాటలతో నటునిటు త్రిప్పు ధనము లేని నిఱుపేదవలె. పరస్పరాశ్రయదోషమును, స్వవచన వ్యాఘాతమును గమనింపక ఊరక యుక్తిపై యుక్తులుగ మాటలాడు వానియం దీదృష్టాంతము ప్రవర్తించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు