గడ్డురికాన్యాయము, గడ్డులికాప్రవాహన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గొఱ్ఱెలమందలో నొకటి ప్రమాదమున నైన బ్రవాహమున బడినచో, తక్కినవన్నియు నెంతవారించినను, ఆగక ఆప్రవాహములో దుముకును
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు