Jump to content

పరస్పరవిరోధే హి న ప్రకారాన్తరస్థితిః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రెండు వాక్యములకు పరస్పరవిరోధము సంభవించినపుడు తదన్యప్రకారస్థితి యుండదు. (తదన్యతరస్థితి మాత్రము సంభవించును.) పరస్పరవిరుద్ధములగు నుడువబడిన వాక్యముల కెన్నడును ఐక్యము కుదురదు. వానివలన విశిష్టరూప మింకొకఁడు ఘటించును అని భావము. "... ... ... ప్రకార్తాన్తరస్థితిః -న ప్రకార్తాన్తరస్య తాభ్యామన్యస్య ప్రకారస్య స్థితిః కిన్తు తదన్యతరస్యేత్యర్థః" అని పైన్యాయవ్యాఖ్య.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]