ప్రబంధము
(ప్రభంధము నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ప్రకృష్టమైన బంధం కలది.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కల్పించినకథగల గ్రంథము, కావ్యము./కృతి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఇంచుక సత్యమైన కల్పితప్రబంధము