భూతం భవ్యాయోపదిశ్యతే
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇయ్యది మీమాంసకప్రతిపాదితన్యాయము. ప్రారంభింపఁబడిన యాగాదిక్రియాకలాపము భావిఫలప్రధానమై యుండును. అనఁగా నిపు డాచరింపఁబడిన యజ్ఞయాగాదికర్మజాలము భావికాలమున ఫలించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు