incident
(incidental నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, ఆవశ్యకమైన, కలిగే, తటస్థించే, సంభవించే.
- ( వైకృత. sankhya Karik. p. 141.) the ex-penses incident to the marriage ఆ పెండ్లికిగాను ఆయన వ్రయములు.
నామవాచకం, s, జరిగినపని, సంగతి, కథ.
- some incidents in that story are curious ఆ కథలో కొన్ని సంగతులు చోద్యముగా వున్నవి.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).