అంకబంధము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. రెడ్డిగము వేసి కూర్చుండుట, వీరాసనము.
- 2. మొండెము గుర్తు. అశిరస్కమైన పురుషాకారముగా వేసిన గుర్తు.
- రెడ్డిగము-వీరాసనము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు